ಅರ್ಥ : ఆకాశం నుండి పడే నీటి బిందువుల సమూహం.
ಉದಾಹರಣೆ :
అతడు వర్షంలో తడిసిపోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వాన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆకాశంలో నుండి పడే చినికులవలె పై నుండి లేదా పక్కలనుండి ఎక్కువగా పడడం
ಉದಾಹರಣೆ :
జనవరి ఇరవై ఆరవ తేదీన హెలికాప్టర్ నుండి పూలవర్షం కురిసింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वर्षा के जल के समान ऊपर या इधर-उधर से निरन्तर अधिक मात्रा में कोई वस्तु आदि गिराना।
छब्बीस जनवरी के दिन हेलिकाप्टर ने फूल बरसाये।