ಅರ್ಥ : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.
ಉದಾಹರಣೆ :
ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.
ಸಮಾನಾರ್ಥಕ : వర్తమానకాలం, సమకాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।ಅರ್ಥ : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
ಉದಾಹರಣೆ :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఊసు, కత, కద, కబురు, మాట, వక్కానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Something that is communicated by or to or between people or groups.
communicationಅರ್ಥ : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
ಉದಾಹರಣೆ :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఊసు, కబురు, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.