ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వర్గం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వర్గం   నామవాచకం

ಅರ್ಥ : ప్రజల సమూహం

ಉದಾಹರಣೆ : సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరూ సమాజంలోని ప్రజలు ముందుకు రావాలి.

ಸಮಾನಾರ್ಥಕ : సమాజం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विशिष्ट उद्देश्य से स्थापित की हुई सभा।

पंडित जसराज संगीत समाज के गणमान्य लोगों में से एक हैं।
वर्ग, समाज

A group of people living in a particular local area.

The team is drawn from all parts of the community.
community

ಅರ್ಥ : పూర్వికుల నుండి వచ్చు వర్గం లేక సమూహం.

ಉದಾಹರಣೆ : ఉన్నత వంశంలో జన్మించడం వలన ఎవరూ గొప్పవారు కాలేరు.

ಸಮಾನಾರ್ಥಕ : అభిజనం, కులం, కొలం, జాతి, వంశం, వర్ణం, సంతతి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक ही पूर्वपुरुष से उत्पन्न व्यक्तियों का वर्ग या समूह।

उच्च कुल में जन्म लेने से कोई उच्च नहीं हो जाता।
अनवय, अनूक, अन्वय, अभिजन, आल, आवली, कुल, ख़ानदान, खानदान, घराना, नसल, नस्ल, बंस, वंश, वंशतति

People descended from a common ancestor.

His family has lived in Massachusetts since the Mayflower.
family, family line, folk, kinfolk, kinsfolk, phratry, sept

ಅರ್ಥ : అనేక ధర్మాలకు చెందిన ప్రజల గుంపు.

ಉದಾಹರಣೆ : అర్థం ఆధారం చేసుకొని ఈ శబ్ధంలో మూడు వర్గాలుగా కనిపిస్తాయి.

ಸಮಾನಾರ್ಥಕ : తెగ, సమూదాయము, సమూహం శాఖ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सामान्य धर्म अथवा स्वरूप रखने वाले पदार्थों आदि का समूह।

अर्थ के आधार पर इन शब्दों को तीन वर्गों में बाँटा गया है।
महँगाई से हर वर्ग के लोग परेशान हैं।
कटेगरी, कैटिगरी, जात, तबक़ा, तबका, वर्ग, श्रेणी, समुदाय, समूह

A general concept that marks divisions or coordinations in a conceptual scheme.

category

ಅರ್ಥ : శబ్ధశాస్త్రంలో ఉచ్చరించబడే స్పర్శ వ్యంజన వర్ణ సమూహం

ಉದಾಹರಣೆ : హిందీ వ్యంజనాలు క, చ, ట మొదలైన వర్గాలుగా విభజించబడ్డాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शब्दशास्त्र में एक स्थान से उच्चारित होनेवाले स्पर्श व्यंजन वर्णों का समूह।

हिन्दी व्यंजन कवर्ग,चवर्ग,टवर्ग आदि वर्गों में विभाजित है।
वर्ग

ಅರ್ಥ : ఒక సంఖ్యను అదే సంఖ్య గుణించగా వచ్చే గుణకఫలం

ಉದಾಹರಣೆ : ఏడు యొక్క వర్గం నలభై తొమ్మిది వస్తుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी अंक या संख्या को उसी से एक बार गुणा करने पर प्राप्त गुणनफल।

सात का वर्ग उनचास होता है।
वर्ग

The product of two equal terms.

Nine is the second power of three.
Gravity is inversely proportional to the square of the distance.
second power, square

ಅರ್ಥ : ఒక ఆకారం పొడవూ, వెడల్పు నలువైపులా సమానంగా వుండటం

ಉದಾಹರಣೆ : ఇది ఐదు సెంటీమీటర్ల చతురస్త్రం.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह आकृति जिसकी लंबाई, चौड़ाई और चारों कोण बराबर हों।

यह पाँच सेंटीमीटर का वर्ग है।
वर्ग

ಅರ್ಥ : -ఒకే గదిలో కూర్చొని విద్యనేర్చుకొనే విద్యార్థుల గుంపు.

ಉದಾಹರಣೆ : ఒక విద్యార్థి కారణంగా పూర్తి తరగతికి సెలవు.

ಸಮಾನಾರ್ಥಕ : క్లాసు, తరగతి, శ్రేణి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक कक्षा में पढ़ने वाले सभी विद्यार्थी।

एक छात्र की वजह से पूरी कक्षा को सजा मिली।
कक्षा, क्लास, दरजा, दर्जा

A body of students who are taught together.

Early morning classes are always sleepy.
class, course, form, grade

ಅರ್ಥ : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది

ಉದಾಹರಣೆ : నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కులం, తెగ, నృజాతి, వంశం, వర్ణం, శాఖ, సంతతి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।

वह नृजाति पर शोध करता है।
नृजाति