ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వడ్డించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వడ్డించు   క్రియ

ಅರ್ಥ : పళ్ళాలలో వండిన పదార్ధాలన్నింటిని తినడానికి అనుకూలంగా ఉంచడం

ಉದಾಹರಣೆ : అమ్మ మా అందరికి బోజనం వడ్డించింది

ಸಮಾನಾರ್ಥಕ : పెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

थाली या पत्तल में खाना लगाना।

माँ ने हम सब के लिए भोजन परोसा है।
परसना, परोसना

ಅರ್ಥ : తినడానికి ఆహారం ఇవ్వడం

ಉದಾಹರಣೆ : అతడు తన తండ్రి ఆత్మశాంతి కోసం పండితులకు భోజనంపెట్టాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆహారంపెట్టు, తిండిపెట్టు, భోజనంపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खाने के लिए भोजन देना।

उसने अपने पिता के श्राद्ध में सैकड़ों पंडितों को खिलाया।
खाना खिलाना, खिलाना, जिमाना, जेंवाना, भोजन कराना

Provide as food.

Feed the guests the nuts.
feed

ಅರ್ಥ : తినడానికి విస్తరిలో వండిన వంటలన్ని ఉంచడం

ಉದಾಹರಣೆ : అతను పిల్లల కోసం పౌష్టికాహారాన్ని వడ్డించారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भोजन सामने रखवाना।

उसने बच्चे के लिए भी खूब सारा भोजन परसाया।
परसवाना, परसाना

ಅರ್ಥ : వండిన ఆహార పదార్ధాలను కంచాల్లోకి వేసే పని

ಉದಾಹರಣೆ : అమ్మ రామూకు సరిపడు భోజనాన్ని వడ్డిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : పెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खाने के लिए किसी के सामने भोज्य पदार्थ रखना।

माँ राम को भोजन परोस रही है।
परसना, परोसना