ಅರ್ಥ : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
ಉದಾಹರಣೆ :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
ಉದಾಹರಣೆ :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ద్రవ రూపములో ప్రవహించుట.
ಉದಾಹರಣೆ :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : కారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : -ఒక సమయం వరకు చేరడం
ಉದಾಹರಣೆ :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : రావు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
ಉದಾಹರಣೆ :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
ಉದಾಹರಣೆ :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.