ಅರ್ಥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ಉದಾಹರಣೆ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బాధతోకూడినటువంటి భావన
ಉದಾಹರಣೆ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।