ಅರ್ಥ : ధాతువుల నుండి లోహాలు, శుద్ద లోహాలు, మిశ్రమలోహాలు, ప్లేటింగ్ మొదలయిన లోహ ప్రక్రియల గురించి చర్చించే లోహాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రము.
ಉದಾಹರಣೆ :
రోజువారీ జీవితములో లోహశాస్త్రం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ.
ಸಮಾನಾರ್ಥಕ : ధాతు విజ్ఞానము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
विज्ञान की वह शाखा जिसमें अयस्क से धातु का उत्पादन,संशोधन,मिश्रधातु बनाने तथा अभियांत्रिकी उपयोगिता आदि के बारे में अध्ययन किया जाता हो।
रोज़मर्रा की ज़िंदगी में धातु विज्ञान का महत्वपूर्ण योगदान है।The science and technology of metals.
metallurgy