ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : స్త్రీ యొక్క రొమ్ము భాగం
ಉದಾಹರಣೆ : అమ్మ పిల్లాడికి తన చనుబాలు తాపిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉరోజం, ఉరోభువు, కుచం, గుబ్బ, చనుకట్టు, చనుగవ, చన్ను, ధరణం, ధారణం, పయోధరం, పాలిండ్లు, వక్షోజం, స్తనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
स्त्री का स्तन।
Either of two soft fleshy milk-secreting glandular organs on the chest of a woman.
ಅರ್ಥ : పాలు ఉండు భాగం.
ಉದಾಹರಣೆ : అమ్మ తమ స్తనం పాలను పిల్లాడికి తాపుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : చనువు, స్తనం
किसी मादा का वह अंग जिसमें दूध रहता है।
ಅರ್ಥ : పొట్టకు మరియు గొంతుకు మధ్యలో ఉండే భాగం
ಉದಾಹರಣೆ : అమ్మ ఏడుస్తున్న తన పిల్లవాణ్ణి తన ఛాతి మీద పడుకోబెట్టుకుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉరువు, ఎద, ఛాతి, వక్షం, వక్షస్థలం
शरीर का वह भाग जो पेट और गरदन के बीच स्थित होता है।
The part of the human torso between the neck and the diaphragm or the corresponding part in other vertebrates.
ಸ್ಥಾಪನೆ