ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ రేణువు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

రేణువు   నామవాచకం

ಅರ್ಥ : అతి చిన్న రేణువు

ಉದಾಹರಣೆ : అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.

ಸಮಾನಾರ್ಥಕ : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी तत्व या यौगिक की बहुत ही साधारण एवं संरचनात्मक इकाई।

अणु को सूक्ष्मदर्शी द्वारा ही देखा जा सकता है।
अणु, मॉलिक्यूल

(physics and chemistry) the simplest structural unit of an element or compound.

molecule

ಅರ್ಥ : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది

ಉದಾಹರಣೆ : పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी,बालू आदि का बहुत महीन चूर्ण जो प्रायः पृथ्वी के ऊपरी तल पर पाया जाता है।

बच्चे एक दूसरे के ऊपर धूल फेंक रहे हैं।
गर्द, ग़ुबार, गुबार, धुर्रा, धूर, धूल, धूलि, रज, रय, रेणु, रेणुका, रेनु, रेनुका

Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.

The furniture was covered with dust.
dust

ಅರ್ಥ : అత్యంత చిన్న ముక్క.

ಉದಾಹರಣೆ : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अत्यंत छोटा टुकड़ा।

कण-कण में भगवान व्याप्त हैं।
अणु, कण, कन, जर्रा, ज़र्रा, रेजा, लेश

(nontechnical usage) a tiny piece of anything.

atom, corpuscle, molecule, mote, particle, speck

ಅರ್ಥ : రెండు రాళ్లను రాపాడించిన్నపుడు వచ్చే నిప్పురవ్వలకు గలపేరు

ಉದಾಹರಣೆ : రాపిడితో రేణువులు విరజిల్లుతాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रेतने की क्रिया।

गड़ासे की रेताई हो गई।
रिताई, रेताई

The act of using a file (as in shaping or smoothing an object).

filing

ಅರ್ಥ : గాలికి కింది నుండి లేచి కంటిలో ఏదైనా పడటం

ಉದಾಹರಣೆ : నా కంటిలో దుమ్ము పడింది.

ಸಮಾನಾರ್ಥಕ : దుమ్ము, ధూళి, నలుసు, మట్టి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धूल या तिनके आदि का कण जो आँख में पड़कर पीड़ा देता है।

मेरी आँख में किरकिरी पड़ गयी है।
किरकिरी