ಅರ್ಥ : కొట్టుకొను
ಉದಾಹರಣೆ :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
ಉದಾಹರಣೆ :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కంపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.ಅರ್ಥ : గాలిలో కదలాడుట.
ಉದಾಹರಣೆ :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
ಉದಾಹರಣೆ :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : టపటపలాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :