ಅರ್ಥ : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
ಉದಾಹರಣೆ :
రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తలపాగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
ಉದಾಹರಣೆ :
అతడు మొహాన్ని టవల్‍తో తుడుచుకుంటున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : అంగవస్త్రం, టవలు, తువ్వాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelಅರ್ಥ : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
ಉದಾಹರಣೆ :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చేతిగుడ్డ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky