ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : కార్తీక మాసంలో నాట్యం చేస్తూ ఆనందించే కృష్ణుని ఉత్సవం
ಉದಾಹರಣೆ : అందరూ సంతోషంగా రాసలీలలో పాలు పంచుకుంటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : రాసలీల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
कार्तिक के महीने में घेरे में नृत्य करके मनाया जानेवाला कृष्ण उत्सव।
ಅರ್ಥ : శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసే నృత్యం
ಉದಾಹರಣೆ : రాసనృత్యం చూసి బ్రజవాసులు ఆనంద పరవశులయ్యేవారు.
श्री कृष्ण का ब्रज की गोपियों के साथ घेरे में किया जाने वाला नृत्य।
ಅರ್ಥ : శ్రీకృష్ణుని రాసలీల అభినయం
ಉದಾಹರಣೆ : ఇప్పటికీ బ్రజవాసులు రాసలీల నృత్యం చేస్తారు.
श्री कृष्ण की रासलीला का अभिनय।
ಅರ್ಥ : ప్రాచీన భారతదేశంలో గోపాలను ఆడే ఆట
ಉದಾಹರಣೆ : గోపికలు మరియు గోపబాలురు కలిసి రాసనృత్యాన్ని ఆడుతున్నారు.
प्राचीन भारत के गोपों की एक क्रीड़ा जिसमें वे घेरा बाँधकर नाचते थे।
ಸ್ಥಾಪನೆ