ಅರ್ಥ : పొత్తు ఏర్పడటం.
ಉದಾಹರಣೆ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, సంధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.ಅರ್ಥ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, షరతు, సంధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :