ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ రాజపత్ని ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

రాజపత్ని   నామవాచకం

ಅರ್ಥ : ఒక దేశాన్ని శాసించే లేదా పరిపాలించే స్త్రీ

ಉದಾಹರಣೆ : రజియా సుల్తానా, లక్ష్మీబాయ్ మొదలైన రాణులు తమ బల పరాక్రమాల తో శత్రువుల ఒళ్ళు పులిసేటట్టు చేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : అధిపురాలు, అరియ, ఏలికసాని, దేవేరి, దొరసాని, రాజ్ఞి, రాణి, స్వామిని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी देश या क्षेत्र आदि की मुख्य शासिका या स्वामिनी।

रज़िया सुल्तान,लक्ष्मी बाई आदि कई रानियों ने अपने पराक्रम के बल पर दुश्मनों के दाँत खट्टे कर दिए।
रागी, राज्ञी, रानी

A female sovereign ruler.

female monarch, queen, queen regnant

ಅರ್ಥ : రాజు భార్య

ಉದಾಹರಣೆ : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani

ಅರ್ಥ : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.

ಉದಾಹರಣೆ : భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అధిపురాలు, చక్రవర్తిని, మహారాణి, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी साम्राज्य की अधीश्वरी या शासिका।

भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।
सम्राज्ञी

A woman emperor or the wife of an emperor.

empress