ಅರ್ಥ : పదునులేని భావం లేదా స్థితి
ಉದಾಹರಣೆ :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : మొద్దుతనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తన మాట మీద ధృడంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
ಉದಾಹರಣೆ :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness