ಅರ್ಥ : మనసులో భయంపెట్టుకొని పైకి కోపంగా నటించడం.
ಉದಾಹರಣೆ :
నీ ఒట్టి బెదిరింపులకు నేనేం భయపడలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒట్టి బెదిరింపు, తప్పుడు బెదిరింపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मन में डरते हुए ऊपर से प्रकट किया जानेवाला बनावटी क्रोध या इसी प्रकार दी जानेवाली धमकी।
हम तुम्हारी गीदड़ भभकी से डरनेवाले नहीं।