ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ముల్లు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ముల్లు   నామవాచకం

ಅರ್ಥ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ

ಉದಾಹರಣೆ : చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కొక్కి, గాలంముల్లు, గేలంముల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मछली फँसाने की अँकुड़ी।

मछली पकड़ने के लिए मोहन ने कँटिया में चारा लगाया।
कँटिया, कंटिया, काँटा, कांटा, बंसी, बलिश, वडिश, शिस्त

A sharp barbed hook for catching fish.

fishhook

ಅರ್ಥ : కంపకు వుండేవి

ಉದಾಹರಣೆ : రాము ముల్లున్న స్థలంలో పడ్డాడు ముల్లును తీస్తున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लोहे की अंकुड़ियों का वह गुच्छा जिससे कुएँ में गिरे हुए बरतन आदि निकालते हैं।

रामू काका कुएँ में गिरी हुई बाल्टी को काँटे से निकाल रहे हैं।
काँटा, कांटा

A hinged pair of curved iron bars. Used to raise heavy objects.

crampon, crampoon

ಅರ್ಥ : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి

ಉದಾಹರಣೆ : గడియారపు ముల్లును చూసి పని చేయండి.

ಸಮಾನಾರ್ಥಕ : గడియారపుముల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।

घड़ी की सूई देखकर काम करो।
घड़ी काँटा, घड़ी सूई

A rotating pointer on the face of a timepiece.

The big hand counts the minutes.
hand

ಅರ್ಥ : ఏదైన మాపకము యొక్క ముల్లు, ఇది దిక్కులు చూపిస్తుంది

ಉದಾಹರಣೆ : దిక్సూచి ముల్లు ఉత్తర దక్షిణ దృవాలను చూపిస్తుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी मापक उपकरण में लगा वह लंबा, पतला, नुकीला भाग जो किसी माप को दर्शाता है।

कंपास का काँटा उत्तर दक्षिण दिखाता है।
काँटा, कांटा

A pointed projection.

prong

ಅರ್ಥ : గడియారంలో సమయాన్ని సూచించేది

ಉದಾಹರಣೆ : -ఈ ముల్లు గంట ముందే ఆగిపోయింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी उपकरण आदि में वह तार या काँटा जो किसी विशेष परिमाण, अंक, दिशा आदि का सूचक होता है।

इस घड़ी की घंटे वाली सूई रुक गई है।
सुई, सूई

A slender pointer for indicating the reading on the scale of a measuring instrument.

needle

ಅರ್ಥ : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.

ಉದಾಹರಣೆ : చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది

ಸಮಾನಾರ್ಥಕ : చేపముల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।

मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।
काँटा, कांटा, मत्स्य कंटक

A bone of a fish.

fishbone

ಅರ್ಥ : సూదిలాగా ఉండు వస్తువు.

ಉದಾಹರಣೆ : రాము నాలుగుకోడలపైన ముల్లులను తగిలించినాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सूई या कील के समान कोई नुकीली वस्तु।

राम ने चारदीवारी पर काँटे लगवाए।
काँटा, कांटा

An iron spike attached to the shoe to prevent slipping on ice when walking or climbing.

climber, climbing iron, crampon, crampoon

ಅರ್ಥ : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము

ಉದಾಹರಣೆ : ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.

ಸಮಾನಾರ್ಥಕ : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गैंडे के मुँह पर का सींग।

गैंडा खाँग से पेड़ के तने पर वार कर रहा था।
खँगुवा, खाँग

One of the bony outgrowths on the heads of certain ungulates.

horn