ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ముట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ముట్టు   నామవాచకం

ಅರ್ಥ : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం

ಉದಾಹರಣೆ : ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఋతుధర్మం, నెలసరి, బహిష్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

स्त्रियों तथा स्तनपायी मादा जंतुओं की जननेन्द्रिय या योनि से प्रति मास तीन चार दिन तक निकलनेवाला रक्त आदि।

रज स्राव के समय ज़्यादातर स्त्रियों को तक़लीफ़ होती है।
आर्तव, आर्त्तव, ऋतु, कुसुम, पुष्प, फूल, रज

The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.

The women were sickly and subject to excessive menstruation.
A woman does not take the gout unless her menses be stopped.
The semen begins to appear in males and to be emitted at the same time of life that the catamenia begin to flow in females.
catamenia, flow, menses, menstruation, menstruum, period

ಅರ್ಥ : దీని సహాయంతో ఏదేని పనిని చేయవచ్చు

ಉದಾಹರಣೆ : వాహనం యాత్రా సాధనం.

ಸಮಾನಾರ್ಥಕ : ఉపకరణం, ఎత్తళి, కొరముట్టు, పనిముట్టు, పరికరం, మాధ్యమం, సాధనం, హేతుకం, హేతువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जिसके द्वारा या जिसकी सहायता से कोई कार्य आदि सिद्ध होता है।

वाहन यात्रा का साधन है।
जरिआ, जरिया, जरीआ, जरीया, ज़रिआ, ज़रिया, ज़रीआ, ज़रीया, माध्य, माध्यम, वसीला, साधक, साधन

An instrumentality for accomplishing some end.

means

ముట్టు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ಉದಾಹರಣೆ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch