ಅರ್ಥ : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
ಸಮಾನಾರ್ಥಕ : అంతముచేయు, ఆఖరిచేయు, పూర్తిచేయు, సమాప్తముచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।ಅರ್ಥ : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
ಉದಾಹರಣೆ :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
ಸಮಾನಾರ್ಥಕ : పరిసమాప్తించు, పూర్తి చేయు, సమాప్తం చేయు, సమాప్తించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మిగలకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : పూర్తిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సమాప్తమవడం
ಉದಾಹರಣೆ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఉపవాసం పూర్తయిన తర్వాత ఏదైనా తినే వస్తువును నోటిలోనికి తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
తాతయ్య ఏకాదశి వ్రతాన్ని తులసిఆకులతో ముగించాడు
ಸಮಾನಾರ್ಥಕ : విరమించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అంతం చేయడం
ಉದಾಹರಣೆ :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
ಸಮಾನಾರ್ಥಕ : పూర్తిచేయు, సమాప్తంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।ಅರ್ಥ : పూర్తిచేయడం
ಉದಾಹರಣೆ :
భారతీయ క్రికెట్ జట్టు 200పరుగులలోనే ఆట ముగించేశారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी सीमा तक ही रह जाना या आगे न बढ़ना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
आज भारतीय क्रिकेट टीम 200 के अंदर ही सिमट गई।ಅರ್ಥ : సమాప్తిచేయడం
ಉದಾಹರಣೆ :
ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : పూర్తిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम या वस्तु आदि का अंत होना।
यह काम अगले महीने ख़त्म हो जाएगा।ಅರ್ಥ : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
ಉದಾಹರಣೆ :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
ಸಮಾನಾರ್ಥಕ : అంతం చేయు, పూర్తి చేయు, ముగింపు చేయు, సమాప్తం చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।