ಅರ್ಥ : ముక్కుకు పెట్టుకొనే అభరణం
ಉದಾಹರಣೆ :
అమె ముక్కులో బంగారు యొక్క ముక్కుపోగు అందంగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్దబాస, దోటిముక్కర, నత్తు, బులాకి, బులాకు, బేసరి, ముంగర, ముక్కర, ముక్కుపోగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ringಅರ್ಥ : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం
ಉದಾಹರಣೆ :
వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ముక్కెర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :