ಅರ್ಥ : భవిష్యత్ గూర్చి ఆలోచించకపోవడం.
ಉದಾಹರಣೆ :
ముందుయోచనలేని వ్యక్తులు సమస్యల్లో ఇరుక్కోంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : అజాగ్రత, ముందుచూపులేని, హెచ్చరికలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking foresight or scope.
A short view of the problem.