ಅರ್ಥ : ఆరంభంలోనే
ಉದಾಹರಣೆ :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రారంభంలోనే, మొదటిగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।ಅರ್ಥ : ముందువైపు.
ಉದಾಹರಣೆ :
అతడు మెళ్ళగా ముందుకు వెళ్ళుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వెనుక లేకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
మార్గదర్శకుడు మనకు దారి చూపించుటకు ముందుగా వెళ్ళుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అందరికంటే ముందు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రారంభంగా
ಉದಾಹರಣೆ :
ఎవరైనా కూడా కార్యారంభంలో మొదటగా వినాయకుడికి పూజ చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మొదటగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शुरू में।
किसी भी धार्मिक अनुष्ठान में सर्वप्रथम गणेश जी की पूजा होती है।ಅರ್ಥ : కాలం, ఘటన, స్థితి మొదలగు వాటిలో చివర కానిది
ಉದಾಹರಣೆ :
అతని ఇంటి మొదటిలో ఒక వంతెన ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : మొట్ట మొదటిలో, మొదటిలో, మొదట్లో
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :