ಅರ್ಥ : ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము.
ಉದಾಹರಣೆ :
వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిమితాహారము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొద్దిపాటి మోతాదులో తినేటువంటి భోజనము
ಉದಾಹರಣೆ :
అతను మద్యాహ్నవేళలో అల్పాహారము తీసుకుంటాడు
ಸಮಾನಾರ್ಥಕ : అల్పాహారము, స్వల్పాహారము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :