ಅರ್ಥ : విర్రవీగడం
ಉದಾಹರಣೆ :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అహమించు, గర్వపడు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గర్వంతో బడాయి చూపించడం
ಉದಾಹರಣೆ :
అతడు చాలా మిడిసిపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తినడానికి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాలంటారు.
ಉದಾಹರಣೆ :
నీ చేతిలో ఏముందని మిడిసిపడుతున్నావు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को छकाने, छेड़ने या तंग करने के लिए जानबूझकर ऐसी चेष्टा या व्यवहार करना जिसमें दूसरों के प्रति भी कुछ अवज्ञा, अविनय या उद्दंडता का भाव मिला हो।
ज्यादा इठलाओ मत और दिखाओ कि तुम्हारे हाथ में क्या है।ಅರ್ಥ : ఏమీలేకపోయినా పొగరుగా,అతిగా గర్వించడం
ಉದಾಹರಣೆ :
అధికంగా పది,పన్నెండు సంవత్సరాల బాలికలు మిడిసిపడుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अपने आपको कुछ विशिष्ट या श्रेष्ठ समझकर कुछ नखरे से ऐसी भाव-भंगिमा दिखलाना जिससे औरों का ध्यान आकृष्ट हो।
अधिकतर किशोरियाँ इठलाती हैं।