ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పనినుండి దూరం చేయడం
ಉದಾಹರಣೆ : నేను నా పాత పనిమనిషిని మాన్పించాను
ಸಮಾನಾರ್ಥಕ : తీసివేయు, తొలగించు, మాన్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
नौकरी से अलग करना।
Remove from a position or an office.
ಅರ್ಥ : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం
ಉದಾಹರಣೆ : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను
ಸಮಾನಾರ್ಥಕ : తప్పించు, వదిలించు, విడిపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
आदत आदि को दूर करना।
ಸ್ಥಾಪನೆ