ಅರ್ಥ : -ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్తిచెందే భాష పిల్లలు చిన్నతనంలో తమ కుటుంబంలో వుండి మాట్లాడే భాషపుట్టుకతో నేర్చుకున్న భాష.
ಉದಾಹರಣೆ :
-తెలుగు మన మాతృభాష.
ಸಮಾನಾರ್ಥಕ : అమ్మ భాష, తల్లి భాష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक पीढ़ी से दूसरी पीढ़ी को प्राप्त वह भाषा जो बच्चा बचपन में अपने परिवार के बीच रहकर बोलना सीखता है।
हिन्दी हमारी मातृभाषा है।One's native language. The language learned by children and passed from one generation to the next.
first language, maternal language, mother tongue