ಅರ್ಥ : తెలియజేయని.
ಉದಾಹರಣೆ :
చెప్పని మాటలు కూడా అప్పుడప్పుడు వదంతులుగా వ్యాపిస్తాయి.
ಸಮಾನಾರ್ಥಕ : చెప్పని, నివేదించని, భాషించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not made explicit.
The unexpressed terms of the agreement.ಅರ್ಥ : ఏదీ మాట్లాడకుండుట
ಉದಾಹರಣೆ :
మాట్లాడని వ్యక్తిని వదిలించుకోవడం అంతతేలికైనది కాదు.
ಸಮಾನಾರ್ಥಕ : సంభాషించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తన సుఖ దుఃఖాలను గురించి ప్రకటించనివాడు
ಉದಾಹರಣೆ :
మాట్లాడని సోహన్ను రేపు ఉరి తీస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : చెప్పని, ప్రకటించని, వెలువరించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :