ಅರ್ಥ : పండ్లను పరిపక్వం చేయడం
ಉದಾಹರಣೆ :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దోరగిల్లజేయు, పండబెట్టు, పండించు, మాగబారజేయు, మాగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పచ్చి మామిడికాయను పండ్లలా చేసేపని
ಉದಾಹರಣೆ :
అమ్మ పచ్చి మామిడికాయలను మాగవేస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : మగ్గపెట్టు, మాగవేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :