ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మహారాణి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మహారాణి   నామవాచకం

ಅರ್ಥ : రాజుకి ప్రధాన భార్య

ಉದಾಹರಣೆ : మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.

ಸಮಾನಾರ್ಥಕ : పట్టపురాణి, పట్టమహిషి, మహాదేవీ, రాజమహిషి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

राजा की प्रधान पत्नी।

मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।
अधिपत्नी, देवी, पटरानी, पट्टदेवी, पट्टराज्ञी, परम भट्टारिका, पाटमहिषी, महादेवी, महारानी, राजमहिषी

The wife of a reigning king.

queen consort

ಅರ್ಥ : రాజు భార్య

ಉದಾಹರಣೆ : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani

ಅರ್ಥ : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.

ಉದಾಹರಣೆ : భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అధిపురాలు, చక్రవర్తిని, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी साम्राज्य की अधीश्वरी या शासिका।

भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।
सम्राज्ञी

A woman emperor or the wife of an emperor.

empress

ಅರ್ಥ : చక్రవర్తి యొక్క భార్య

ಉದಾಹರಣೆ : కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు

ಸಮಾನಾರ್ಥಕ : రాజరాజేశ్వరి, సామ్రాజ్ఞి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सम्राट की पत्नी।

कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।
राजराजेश्वरी, सम्राज्ञी, सम्राट पत्नी

A woman emperor or the wife of an emperor.

empress