ಅರ್ಥ : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
ಉದಾಹರಣೆ :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : మల్లెతీగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వేసవి కాలంలో వచ్చే తెల్లటి సువాసన గల పూవు
ಉದಾಹರಣೆ :
అతను తన పూలతోటలో తెల్లని మల్లెచెట్లను పెంచుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :