ಅರ್ಥ : అటు-ఇటు ఇద్దరు వ్యక్తులకు సమానంగా ఉండటం
ಉದಾಹರಣೆ :
రామ్ మరియు శ్యామ్ గొడవ మధ్య సోహన్ మధ్యవర్తి పని చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మధ్యవర్తిత్వం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A negotiator who acts as a link between parties.
go-between, intercessor, intermediary, intermediator, mediatorಅರ್ಥ : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
ಉದಾಹರಣೆ :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పెండ్లిండ్లపేరయ్య
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker