ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మదం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మదం   నామవాచకం

ಅರ್ಥ : అహంకారముతో కూడుకున్నది

ಉದಾಹರಣೆ : అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.

ಸಮಾನಾರ್ಥಕ : అహంకారం, అహంభావం, కండకావరం, గర్వం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మిడిసిపాటు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।

आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।
दंभपूर्णता, दंभिता, दर्पपूर्णता, दर्पिता

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

ಅರ್ಥ : నేనే గొప్పవాడనే భావం

ಉದಾಹರಣೆ : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

ಅರ್ಥ : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.

ಉದಾಹರಣೆ : ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కావరం, గర్వం, బలుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धन, विद्या, प्रभुत्व (अधिकार) आदि का घमंड।

जमींदारी के नशे में ठाकुर ने कई किसानों को प्रताड़ित किया।
अभिमाद, ख़ुमार, ख़ुमारी, खुमार, खुमारी, नशा, मद

Excitement and elation beyond the bounds of sobriety.

The intoxication of wealth and power.
intoxication

ಅರ್ಥ : పురుషులలో సంతాన ఉత్పత్తికి ఉపయోగపడేది.

ಉದಾಹರಣೆ : పురుషులు శుక్రకణాలను కలిగి ఉంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఇంద్రియం, ప్రధానధాతువు, మన్మధరసం, రేతస్సు, రేత్రం, వీర్యం, శుక్రం, శుక్రకణం, సాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जीव-जन्तुओं में नर जाति के वीर्य में पाए जाने वाला वह जीवाणु जो डिंभ से संयोग कर नए जीव की उत्पत्ति का कारण बनता है।

नर के वीर्य में शुक्राणु पाये जाते हैं।
नर कोशा, वीर्याणु, शुक्रजन, शुक्राणु, स्पर्म