ಅರ್ಥ : మతాల మధ్య వ్యత్యాసం కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
మతభేదాలు ఉంటే ఏదేశమూ అభివృద్ధిచెందదు.
ಸಮಾನಾರ್ಥಕ : మతకలహాలు, మతకల్లోహాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह अवस्था जिसमें दो या अधिक व्यक्तियों या पक्षों के मत आपस में नहीं मिलते हैं।
आपसी मतभेद के कारण यह कार्य नहीं हो सका।