ಅರ್ಥ : ఏ పనిచేయ్యకపోవడం.
ಉದಾಹರಣೆ :
అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.
ಸಮಾನಾರ್ಥಕ : పనిదొంగయైన, బద్ధకముగల, సోమరియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
ಉದಾಹರಣೆ :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, వెలుగుచొరనియ్యని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లావుగా వున్నటువంటి
ಉದಾಹರಣೆ :
అతడు చలి నుండి రక్షించుకోవడానికై ఒక మందమైన కంబలిని కప్పుకున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
नीचे से लेकर ऊपर तक समान रूप से मोटा।
चोटियों पर मोटी बर्फ जमी हुई है।