ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మంద ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మంద   నామవాచకం

ಅರ್ಥ : ప్రజల గుంపు.

ಉದಾಹರಣೆ : గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : గుంపు, జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మానవుల సమూహం, ముఠా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मानवों का समूह।

नेताजी का भाषण सुनने के लिए विशाल जनसमूह उमड़ पड़ा।
आलम, जन समुदाय, जन समूह, जन-समुदाय, जन-समूह, जनसमुदाय, जनसमूह, मानव समूह

The common people generally.

Separate the warriors from the mass.
Power to the people.
hoi polloi, mass, masses, multitude, people, the great unwashed

ಅರ್ಥ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు

ಉದಾಹರಣೆ : గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గుంపు, సమూహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भेड़ या बकरियों का झुंड।

गड़रिया रेवड़ हाँकते हुए जंगल की ओर जा रहा है।
गल्ला, ग़ल्ला, रेवड़, लहँड़ा, लेंढ़ा, लेंहड़, लेंहड़ा, लेढ़ा, लेहड़, लेहड़ा

A group of sheep or goats.

flock, fold

ಅರ್ಥ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం

ಉದಾಹರಣೆ : అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, సమూహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चौपायों का झुंड।

जंगल में गायों की रास चर रही है।
अरहेड़, चौपाया-झुंड, चौपाया-झुण्ड, चौपायाझुंड, चौपायाझुण्ड, पशुदल, रास, रेवड़

A group of animals.

animal group

ಅರ್ಥ : ఒకే చోట చేరిన లెక్కపెట్టబడిన పశువుల సమూహం

ಉದಾಹರಣೆ : అతని దగ్గర నాలుగు మందల గుర్రాలున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గుంపు, సమూహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चौपायों की गिनती में इकाई या संख्या का सूचक शब्द।

उसके पास चार रास घोड़े हैं।
रास