ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ಉದಾಹರಣೆ : నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కూడలి, దళం, సమూహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
किसी कार्य या उद्देश्य की सिद्धि के लिए बना लोगों का समूह।
ಅರ್ಥ : పడగ కలిగిన విష జంతువు.
ಉದಾಹರಣೆ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
फन वाला जहरीला साँप।
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
ಸ್ಥಾಪನೆ