ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ భూపతి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

భూపతి   నామవాచకం

ಅರ್ಥ : దేశాన్ని పరిపాలించేవాడు

ಉದಾಹರಣೆ : త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.

ಸಮಾನಾರ್ಥಕ : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

A male sovereign. Ruler of a kingdom.

King is responsible for the welfare of the subject.
king, male monarch, raja, rajah, rex

ಅರ್ಥ : హింధూ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండోవది వీరి కర్తవ్యం దేశాన్ని పాలించడం ప్రజలను శత్రు బాధల నుండి రక్షించడం

ಉದಾಹರಣೆ : రాముడు క్షత్రియుడు.

ಸಮಾನಾರ್ಥಕ : క్షత్రియుడు, ద్విజుడు, బాహుజనుడు, రాజన్యుడు, రాజబీజి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिंदुओं के चार वर्णों में दूसरा जिस वर्ण के लोगों का काम देश पर शासन करना और शत्रुओं से उसकी रक्षा करना था।

राम क्षत्रिय थे।
क्षत्रिय, क्षात्र, खत्रिय, खत्री, युधान, युयुधान, राजन्य, विराट्

The second highest of the four varnas: the noble or warrior category.

rajanya