ಅರ್ಥ : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
ಉದಾಹರಣೆ :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The part of the body between the neck and the upper arm.
shoulderಅರ್ಥ : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ಉದಾಹರಣೆ :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armಅರ್ಥ : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
ಉದಾಹರಣೆ :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The part of the body between the neck and the upper arm.
shoulderಅರ್ಥ : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
ಉದಾಹರಣೆ :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బాహువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.