ಅರ್ಥ : రబ్బరుతో తయారుచేసిన చిన్నని పలుచాటి సంచి.ఇందులో గాలి నింపి గాలిలో ఎగురవేస్తారు
ಉದಾಹರಣೆ :
పిల్లలు మైదానంలో బెలూన్లు ఎగురవేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఊపురుబుడ్డ, గాలిగుమ్మటం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Small thin inflatable rubber bag with narrow neck.
balloon