ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : అసాధారణ మానసిక శక్తి లేక గుణము, దీని వలన మనిషి ఏదేని పనిలో అధిక సమర్థతను కనబరుస్తాడు.
ಉದಾಹರಣೆ : స్వామీ వివేకానందలో అసామాన్య ప్రతిభ దాగి ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : తెలివి, ప్రజ్ఞ, ప్రతిభ, బుద్ధి కుశలత, మేధ, శక్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
वह विशिष्ट और असाधारण मानसिक शक्ति या गुण जिससे मनुष्य किसी काम में बहुत अधिक योग्यता के कार्य कर दिखलाता है।
Natural abilities or qualities.
ಅರ್ಥ : వివేకం కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ : తెనాలి రామకృష్ణుడికి జ్ఞానం చాలా ఎక్కువ.
ಸಮಾನಾರ್ಥಕ : అయోగం, అవబాసం, చైతన్యం, జ్ఞానం, తెలివి, తెలివిడి, ప్రతిబోధం
चेतन अवस्था में इंद्रियों आदि के द्वारा जीवों को होने वाली बाहरी वस्तुओं और विषयों की पूर्ण जानकारी या बोध।
Clear or deep perception of a situation.
ಸ್ಥಾಪನೆ