ಅರ್ಥ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
ಉದಾಹರಣೆ :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ಉದಾಹರಣೆ :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :