ಅರ್ಥ : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
ಉದಾಹರಣೆ :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : చింతించుట, దిగులుపడుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?ಅರ್ಥ : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
ಉದಾಹರಣೆ :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :