ಅರ್ಥ : ఎక్కువగా చెప్పుకునే వాడు
ಉದಾಹರಣೆ :
అతడు తనకు తానే వీరత్వం గూర్చి గొప్పలు చెప్పుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎచ్చుకోడు, గొప్పలుచెప్పుకునేవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बड़ा बहादुर व्यक्ति (व्यंग्य)।
वह अपने आप को तीसमार ख़ाँ समझता है।ಅರ್ಥ : బడాయి మాటలు చెప్పునటువంటి.
ಉದಾಹರಣೆ :
గీతకు బడాయి మాటలు నచ్చవు.
ಸಮಾನಾರ್ಥಕ : కోతలుకోయు, గొప్పలుచెప్పు, డంబపుమాటలు చెప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Exhibiting self-importance.
Big talk.