ಅರ್ಥ : పదే పదే తాననుకున్న పని చేయడం
ಉದಾಹರಣೆ :
విజయం పొందడానికై అతడు చాలా సార్లు ప్రయత్నించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రయత్నముతోకూడిన.
ಉದಾಹರಣೆ :
ఏపనినైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి
ಸಮಾನಾರ್ಥಕ : ప్రయత్నపూర్వకంగా, ప్రయత్నించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
In a laborious manner.
Their lives were spent in committee making decisions for others to execute on the basis of data laboriously gathered for them.