ಅರ್ಥ : ప్రాధాన్యత గలది.
ಉದಾಹರಣೆ :
మిశ్ర వాక్యంలో ఒక ముఖ్యమైన ఉపవాక్యం ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ముఖ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(of a clause) capable of standing syntactically alone as a complete sentence.
The main (or independent) clause in a complex sentence has at least a subject and a verb.ಅರ್ಥ : ఏదైన ప్రాంతానికి పెద్ద.
ಉದಾಹರಣೆ :
అతడు ఈ మండలానికి ముఖ్యమైన కార్యకర్త.
ಸಮಾನಾರ್ಥಕ : అగ్రగణ్యమైన, నాయుకుడైన, పెద్దయైన, ప్రధాన్యమైన, ముఖ్యమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Ranking above all others.
Was first in her class.ಅರ್ಥ : చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది
ಉದಾಹರಣೆ :
మన శరీరం ఐదు ముఖ్యమైన తత్త్వాలతో కూడినది
ಸಮಾನಾರ್ಥಕ : ముఖ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Serving as an essential component.
A cardinal rule.