ಅರ್ಥ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ಉದಾಹರಣೆ :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.ಅರ್ಥ : ప్రతికూలంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వైరము కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
ಸಮಾನಾರ್ಥಕ : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।