ಅರ್ಥ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ಉದಾಹರಣೆ :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ಉದಾಹರಣೆ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : చాటింపు, ప్రకటన, వెల్లడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingಅರ್ಥ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
ಉದಾಹರಣೆ :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ಉದಾಹರಣೆ :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అందరికీ తెలిసేలా చేయడం.
ಉದಾಹರಣೆ :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చాటింపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist