ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ప్రకటన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ప్రకటన   నామవాచకం

ಅರ್ಥ : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.

ಉದಾಹರಣೆ : చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वस्तु, शक्ति आदि दिखलाने की क्रिया।

राम मेले में हाथ से बनाई हुई वस्तुओं का प्रदर्शन कर रहा था।
निदर्शन, नुमाइश, प्रदर्शन, संवहन

Exhibiting openly in public view.

A display of courage.
display

ಅರ್ಥ : జోరుగా చెప్ప బడినది.

ಉದಾಹರಣೆ : శ్రామికులు తమ కోరికలు తీర్చమని నిరసనతో తమ ప్రకటించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఘోష, తెలియపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उच्च स्वर से दी हुई सूचना।

श्रमिक नेता के हड़ताल की घोषणा को सुनकर कारख़ाने के मालिक ने उसे सुलह करने के लिए बुलाया।
ईरण, एलान, ऐलान, घोष, घोषणा, दुहाई, दोहाई

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

ಅರ್ಥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.

ಉದಾಹರಣೆ : కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : చాటింపు, ప్రచారం, వెల్లడి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय, मत या बात को बहुत से लोगों के सामने रखने की क्रिया।

कम्पनियाँ टीवी आदि के माध्यम से अपने उत्पादों का प्रचार करती हैं।
इश्तहार, इश्तिहार, प्रचार, प्रवर्तन, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing

ಅರ್ಥ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది

ಸಮಾನಾರ್ಥಕ : చాటింపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सार्वजनिक रूप से निकली हुई राजाज्ञा, सूचना या कोई कही हुई बात आदि।

सरकार की दसवीं तक की शिक्षा मुफ्त देने की घोषणा की सबसे प्रशंसा की।
उद्घोषणा, एलान, घोषणा

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

ಅರ್ಥ : అందరికీ తెలియజేయడం

ಉದಾಹರಣೆ : అతను కానుకను ప్రకటించడం ఒక పెద్ద ప్రశంస.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय में कही हुई कोई ऐसी बात जो किसी विषय को स्पष्ट करे।

दहेज पर उसका वक्तव्य क़ाबिले तारीफ़ था।
कथन, बयान, वक्तव्य, वक्तृत्व

ಅರ್ಥ : కొత్తగా కనిపెట్టిన విషయం, భవనం, విగ్రహం మొదలైన వాటిని వెల్లడి చేయడం

ಉದಾಹರಣೆ : గృహశాఖమంత్రి గాంధీగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు

ಸಮಾನಾರ್ಥಕ : ఆవిష్కరణ, ఆవిష్కరణం, ఆవిష్కృతి, ఉగ్గడించు, చాటింపు, ప్రఖ్యానం, ప్రారంభం, మొదలుపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु,बात आदि पर से आवरण हटाने की क्रिया।

गृहमंत्री ने गाँधी जी की प्रतिमा का अनावरण किया।
अनाच्छादन, अनावरण

The removal of covering.

baring, denudation, husking, stripping, uncovering

ಅರ್ಥ : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.

ಉದಾಹರಣೆ : నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : విజ్ఞప్తి, విజ్ఞాపన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिक्री आदि के माल या किसी बात की वह सूचना जो सब लोगों को, विशेषतः सामयिक पत्रों, रेडियो, दूरदर्शन आदि के द्वारा दी जाती है।

आज का समाचार-पत्र विज्ञापनों से भरा पड़ा है।
इश्तहार, इश्तिहार, विज्ञप्ति, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing