ಅರ್ಥ : సంభాషణను తెలియజేయడం
ಉದಾಹರಣೆ :
వకీలు న్యాయాధీశుని యొక్క సమక్షంలో(న్యాయ) వాదాన్ని ప్రస్తుతించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రస్తుతించు, ముందుంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
*किसी के दिमाग़ में लाना।
वकील न्यायधीश के समक्ष तर्क प्रस्तुत कर रहा है।ಅರ್ಥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।