ಅರ್ಥ : సహాయసహాకారాలు లేకపోవుట.
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
ಸಮಾನಾರ್ಥಕ : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, దుర్గతుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking or deficient in natural resources.
resourcelessಅರ್ಥ : పేదరికంతో వ్యభిచారం చేసేవారు లేదా వేశ్యలలో నికృష్టులు
ಉದಾಹರಣೆ :
ఈ పట్టణంలో పేదలైన వేశ్యలకు తక్కువలేదు
ಸಮಾನಾರ್ಥಕ : దరిద్రులైన, దీనులైన, నికృష్టులైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :